ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో, రాబోయే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ సూచించారు. మండలంలోని గుడిపేట రైతువేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు (ఐఏఎస్), తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వచ్చే యాసంగిలో వరిసాగుకు బదులుగా పెసర, మినుము, కంది, శనగ వంటి పప్పురుగుమందులఅందింపు దినుసుల పంటలను, అందింపులాగే కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంటి నూనె గింజల పంటలను సాగు చేయాలని సూచించారు. అందింపుంతేకాకుండా, వ్యవసాయ అందింపుధికారులు గ్రామసభల ద్వారా, ప్రతి మంగళవారం రైతు వేదికలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాల ద్వారా, రైతు నేస్తం ద్వారా రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకునేలా అందింపువగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల రైతులు దోమటి లక్ష్మణ్ ,తుకారం, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల సహాయ వ్యవసాయ సంచాలకులుఎం. కృష్ణ, సాంకేతిక వ్యవసాయ అందింపుధికారి తరుణ్, ప్లాంట్ ప్రొటెక్షన్ సహాయ వ్యవసాయ సంచాలకులు గోపి, ఏఈవోలు మధుప, మౌనిక, కొమురయ్య, రైతులు పాల్గొన్నారు.












