
ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వ్యవస్థ - గణాంకాల ప్రకారం, 2024-25లో పరిశ్రమల ద్వారా ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.5 శాతం తగ్గింది.

ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వ్యవస్థ - గణాంకాల ప్రకారం, 2024-25లో పరిశ్రమల ద్వారా ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.5 శాతం తగ్గింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరల్డ్ బ్యాంక్ కీలక నివేదికను విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫ్బడ్జెట

అమెరికాలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున, డిసెంబర్లో వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ జె. వాలర్ మద్దతు తెలిపారు, అవసరమ

ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు తగ్గుముఖం పట్టడం, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు () మళ్లీ పెట్టుబడు

సెమీకండక్టర్ కంపెనీల షేర్లు ప్రస్తుతం అధికంగా అమ్ముడైన స్థాయికి చేరుకున్నాయని, ప్రస్తుత ధరల వద్ద పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ తన తాజా నివేదిక

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, ముడి చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడం బంగారం ధరల పెరుగ

మెర్సిడెస్ ఎలక్ట్రిక్, డెంజా 9, టయోటా ఇన్నోవా హైక్రాస్ అప్డేటెడ్ వెర్షన్, మినీ కూపర్ కొత్త మోడళ్లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, సోమవారం రాత్రి ఫ్యాక్టరీలోని మురుగునీటి శుద్ధి కేంద్రానికి సంబంధించిన ట్యాంక్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

యూరోపియన్ యూనియన్ కొత్త డిజిటల్ సరిహద్దు నియంత్రణ వ్యవస్థ (/ - ) అభివృద్ధిలో పదేపదే జాప్యం జరిగినట్లు ఆరోపిస్తూ , , సంస్థలపై న్యాయపరమైన చర్యలకు దిగింది. - సంస్థ

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం రూపాయి బలపడటానికి ప్రధానంగా మద్దతునిచ్చింది.

అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ () ఈ పెట్టుబడితో పాటు కొత్తగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ () సెల్ తయారీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనుంది. కంపెనీ వెల్లడించిన స్టాక్

దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల దుకాణాల ఏర్పాటులో వ్యాపారులు అధికారుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు పొందడానికి ప్రయత్నిస్తున్నా, వివిధ శాఖ

దేశీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ () కొత్త సెటిల్మెంట్ నిబంధనలను శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. నిర్దిష్ట సెక్యూరిటీల చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసు

ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలాకు చెందిన భారత బాట్లింగ్ వ్యాపార మాతృసంస్థ హిందుస్థాన్ కోకాకోలా హోల్డింగ్స్ లిమిటెడ్ () పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఇందుకు

భారత స్టాక్ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు () భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఒక్క వారంలోనే భారత ఈక్విటీ మార్కెట్లలోకి నికరంగా రూ.45,960 కోట్లను మళ

ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ, బెంగళూరుకు చెందిన షేర్డ్ మొబిలిటీ ప్లాట్ఫామ్ క్విక్ రైడ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అమెరికాలో తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్ర

దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలిపే పరిమాణంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ కీలక వివరాలు వెల్లడించింది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత

దేశవ్యాప్తంగా బిగ్ బజార్ రిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిషోర్ బియానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, దాని ప

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) మంచి పెట్టుబడి మార్గంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పలు బ్యాంకులు