పట్టణంలోని దసరా మైదానంలో రావణ దహన ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ 30 అడుగుల రావణ విగ్రహాన్ని దహనం చేశారు.
పట్టణంలోని దసరా మైదానంలో రావణ దహన ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ 30 అడుగుల రావణ విగ్రహాన్ని దహనం చేశారు.
ప్రజల సందడి
ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు జిల్లా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రావణ దహన ఘట్టాన్ని ప్రజలు తమ ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


