అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 05
చరయటరషటరకరయరశటరసభకషఉరజసభరషటరరచర.ఈసరభచరయటరషటరసభకషఉఆకకషచర.రజఆరధయైైఊరేకటటచఆయరకకఉఆయఅరైభజర.
హమాలివాడలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. కట్ట పోచమ్మ తల్లి ఆలయం ప్రక్కన ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, కూచిలక్ష్మి, శ్రీనివాస్, శ్రీజ, శ్రీనిధి, హర్షలక్కీ, ముదిరాజ్ సంఘం నాయకులు గుజ్జేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












