అర్లి మండలం (కె)లో ఇంటర్ విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకుంది. పని విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పనివిషయంలోతండ్రిమందలించాడనిమనస్తాపానికిగురైనఇంటర్ద్వితీయసంవత్సరంవిద్యార్థినిదీపిక,అర్లి(కెనితనఇంట్లోనేఉరేసుకునిఆత్మహత్యచేసుకుంది.ఈగ్రామంలోగ్రామంలోవిషాదకరసంఘటనస్థానికంగాతీవ్రకలకలంరేపింది.
దీపికబంగారుగూడలోనిమహాత్మాజ్యోతిబాఫూలేకళాశాలలోఇంటర్ద్వితీయసంవత్సరంచదువుతోంది.చదువుకుసంబంధించినఒకపనివిషయంలోఆమెతండ్రిమందలించినట్లుసమాచారం.తండ్రిమందలింపుతోతీవ్రంగామనస్తాపం ))గ్రామానికి చెందినదీపిక,ఇంట్లోఎవరూలేనిసమయంలోఈదారుణానికిఒడిగట్టింది.
కుటుంబసభ్యులుగమనించి,వెంటనేఆమెనుకిందకుదించి,ఆసుపత్రికితరలించేప్రయత్నంచేశారు.అయితే,అప్పటికేఆమెమృతి ))గ్రామానికి చెందినట్లువైద్యులునిర్ధారించారు.ఈఘటనపైదీపికతల్లిరజితపోలీసులకుఫిర్యాదుచేశారు.ఫిర్యాదుమేరకుకేసునమోదుచేసుకుని,దర్యాప్తుచేస్తున్నట్లుఎస్ఐరాధికవెల్లడించారు.
పోలీసులుమృతదేహాన్నిపోస్టుమార్టంనిమిత్తంతరలించారు.తండ్రిమందలింపుతోనేవిద్యార్థినిఆత్మహత్యచేసుకుందనిప్రాథమికంగానిర్ధారించినపోలీసులు,పూర్తివివరాలుతెలుసుకునేపనిలోనిమగ్నమయ్యారు.ఈఘటనపైమరింతసమాచారంతెలియాల్సిఉంది.











