మంచిర్యాల మండల రేషన్ డీలర్ల అధ్యక్షుని ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఎన్నికలో సుదమల కృషి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో సంఘాన్ని ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.
మంచిర్యాల మండల రేషన్ డీలర్ల అధ్యక్షుని ఎన్నిక కోసం మంగళవారం మంచిర్యాల రేషన్ డీలర్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల మండల యూనియన్ ఎన్నిక కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మండల అధ్యక్షునిగా సుదమల కృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక కోసం సహకరించిన మంచిర్యాల మండల రేషన్ డీలర్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సుదమల కృష్ణ మంచిర్యాల మండలంలోని రేషన్ డీలర్లందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరి సహకారంతో మన రేషన్ డీలర్ల సంఘాన్ని ముందుకు తీసుకుపోతానని, అందరి ఆలోచనలు, సలహలు తీసుకుంటూ నడుచుకుంటానని డీలర్లందరికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మండలం లోని డీలర్లందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీలర్లలో సుదమల కృషి అధ్యక్షుడిగా, ఎములు లక్రిష్ణ, అంకం. ఆరుపతి, శంకం మనోజ్, మమి తస్చార్, ., . వెంకటస్వామి, . , , ., ., ., . , -, . , . తదితరులు ఉన్నారు.











