మండల కాంగ్రెస్ పార్టీ పిఏసి, కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ పిఏసి, కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆర్టీపిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆడే గజేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.












