సీనియర్ నాయకులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుల మధుసూదన్ కు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. తుల మధుసూదన్ ను 2023 లో భారతీయ జనతా పార్టీ అన్ని రకాల బాధ్యతల నుండి తప్పించడం జరిగింది.
సీనియర్ నాయకులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుల మధుసూదన్ కు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. తుల మధుసూదన్ ను 2023 లో అన్ని రకాల బాధ్యతల నుండి తప్పించడం జరిగింది.
సొంత కార్యక్రమాలుగా పరిగణించాలి
అతను నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ అతని సొంత కార్యక్రమాలుగా పరిగణించాలని సూచించారు. అతను నిర్వహించే కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై మీడియాకు ప్రకటన విడుదల చేశారు












