సారాంశం
పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం కోరారు. హైదరాబాద్లో శనివారం మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్య విషయాలు
- 1అనంతరం పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- 2మార్కెట్ కమిటీ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వివరిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.
- 3పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారం కోరిన చైర్మన్ ఏపూరి శివానందం
పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం కోరారు.
- 4హైదరాబాద్లో శనివారం మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మార్కెట్ కమిటీ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వివరిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.
పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారం కోరిన చైర్మన్ ఏపూరి శివానందం
పటాన్ చెరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం కోరారు.
హైదరాబాద్లో శనివారం మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.