గుడిహత్నూర్, 2026-11-26
హైదరాబాద్‌లో జరిగిన సంవిధాన రక్షక్ మార్చ్‌లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సంవిధాన రక్షక్ మార్చ్‌లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ ఏఎంసీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, డీసీసీ ఆర్గనైజేషన్ బెజ్జంకి అనిల్, గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు పాల్గొన్నారు. వారికి తోడుగా ఉపాధ్యక్షులు మోహితే మారుతీ, అంకతి రవి, ఆడే జైపాల్, అరెడ్ల చంద్రశేఖర్, గుంజాల యుగంధర్ తదితరులు కూడా మార్చ్‌లో పాల్గొన్నారు.

