హజీపూర్, 8 September
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మండలం, కొలం గూడా గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. సీనియర్ లయన్ మెంబర్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో సీనియర్ లయన్ మెంబర్ లయన…












