సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట వద్ద పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. 38వ డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 138వ డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
- 2మంచిర్యాలలో టూ టౌన్ కట్ట మైసమ్మ ఆలయానికి భూమి పూజ ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట వద్ద పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది.
- 3ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం 38 డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో వేద పండితులు అరుణ్ శర్మ గారి బృందం చే భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామగిరి భాణేష్ నగరపాలక కార్పొరేటర్లు పూదరి సునీత ప్రభాకర్ తుమ్మల నరేష్ నల్ల శంకర్ హరికృష్ణ కర్రు శంకర్ డివిజన్ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
అతిథులుగా (అక్షరవేకువ) సెప్టెంబర్ 07
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట వద్ద పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. 38వ డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్త చెరువు కట్ట పోచమ్మ మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం 38 డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి గార్ల ఆధ్వర్యంలో వేద పండితులు అరుణ్ శర్మ గారి బృందం చే భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామగిరి భాణేష్ నగరపాలక కార్పొరేటర్లు పూదరి సునీత ప్రభాకర్ తుమ్మల నరేష్ నల్ల శంకర్ హరికృష్ణ కర్రు శంకర్ డివిజన్ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు