మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 09
మంచిర్యాల బరిలోకిర్యాల అసెంబరిలోకిరిలో్లీ ఎన్నికల్లోీఆదేశిస్తే మంచిర్యాలర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆదేశిస్తేర్ ను ప్రజలు మళ్లీ చూడాలని కోరుకుంటున్నారని మంచిర్యాలర్యాల సీనియర్ీఆదేశిస్తేర్ఎస్ నాయకులు వాల శ్రీనివాసరావుఅధిష్టానంఆదేశిస్తే అన్నారు. తాను మంచిర్యాలర్యాల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆదేశిస్తేయన తెరిలోపారు.
మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయేది గులాబీ ప్రభుత్వమేనని, గత పాలన అభివృద్ధికి, ప్రస్తుత పాలన అభివృద్ధికి ప్రజలు బేరీజు వేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని మంచిర్యాల సీనియర్ బీఆర్ఎస్ నాయకులు వాల శ్రీనివాసరావు ఆదివారం స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి
మంచిర్యాల బీఆర్ఎస్ బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ బలోపేతానికి సర్వం కృషి చేస్తానని వాల శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీలోకి దిగుతానని, బంగారు తెలంగాణ సృష్టికర్త మాజీ సీఎం కేసీఆర్ కే ఇది సాధ్యమని, గత పాలన సువర్ణ దాయకమని, ప్రస్తుతం అపరిచిత పాలన నడుస్తోందని ఆయన అన్నారు.
పోటీపై సంకేతాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కొత్త పాట మొదలైందని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉన్నానని, మంచిర్యాల నుంచి పోటీలో ఉంటానని వాల శ్రీనివాసరావు సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.












