సారాంశం
ంచాలసలాొషల32డససఅషాలసఖవజలలఇంంసవ(SIR)ాంజగం.ఈాాజీడససజలలాాజీాజీజీDCCఅషాలాలశీతొాలసఖఖసాగావ,శీ,PCCసభలశీూలషహాజలఎూషఫాాలఅంజశా.
ముఖ్య విషయాలు
- 1ంచాల,సఖఖతలసSIRసవలాలగొాల
ంచాలసలాొషల32డససఅషాలసఖవజలలఇంంసవ(SIR)ాంజగం.ఈాాజీడససజలలాాజీాజీజీDCCఅషాలాలశీతొాలసఖఖసాగావ,శీ,PCCసభలశీూలషహాజలఎూషఫాాలఅంజశా.
- 2మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 డివిజన్లలో నిర్వహించిన SIR (ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ) ఇంటింటి సర్వే కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
- 3ఈ కార్యక్రమంలో BLOలు, BLAలు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
- 4ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ DCC అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, PCC సభ్యులు నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ నూకల రమేష్ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 28
ంచాలసలాొషల32డససఅషాలసఖవజలలఇంంసవ(SIR)ాంజగం.ఈాాజీడససజలలాాజీాజీజీDCCఅషాలాలశీతొాలసఖఖసాగావ,శీ,PCCసభలశీూలషహాజలఎూషఫాాలఅంజశా.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 డివిజన్లలో నిర్వహించిన SIR (ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ) ఇంటింటి సర్వే కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ DCC అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, PCC సభ్యులు నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ నూకల రమేష్ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో BLOలు, BLAలు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.