ముఖ్యఅతిథిగా (అక్షరవేకువ) సెప్టెంబర్ 05
భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం.


