మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 24
మంచియాల జిలలా ందంలోని ఆఆ నగ ాలనీలో ఉనన మహా మహిమగల దవాలయానిి భతుల ౌయాథం ూ. 2,20,000/- విలువైన షెడ నిమాణానని టూి తయనాాయణ ెడడి వయించాు. ఈ ందభంగా ఆయనను మిటీ భయులు నమానించాు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ నగర్ కాలనీలో శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఉన్న మహా మహిమగల దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం కట్కూరి సత్యనారాయణ రెడ్డి రూ. 2,20,000/- విలువైన షెడ్ నిర్మాణాన్ని వేయించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. గుడి పూజారి ఆశీర్వాద మంత్రాలతో ఆయనను దీవించారు.
భక్తుల కృతజ్ఞతలు
గౌరవ సత్యనారాయణ రెడ్డి గారికి భక్తులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆయన చేసిన ఈ సేవ భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని, దేవాలయ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.












