దండేపల్లి, 2026-06-05
దడేడోథహఘ()ఛశీభచద.ఈబధచబధఅధఉడడ.
దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గా ముత్యాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు వైస్ ఛైర్మన్గా బిల్లకూరి శంకరయ్యను, పలువురిని సభ్యులుగా నియమించారు.
తన నియామకంపై స్పందించిన శ్రీనివాస్, మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
పి ఏ సిఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్












