సారాంశం
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతం విభాగంలో జీవన్ కుమార్‌కు పీహెచ్డీ పట్టా లభించింది. విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో ఆయన డాక్టరేట్‌ను స్వీకరించారు. ఎన్నో ఏళ్ల అధ్యయనం, పరిశోధన, కఠోర శ్రమతో ఈ విజయాన్ని సాధించారు.
ముఖ్య విషయాలు
- 1విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో ఆయన డాక్టరేట్‌ను స్వీకరించారు.
- 2ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జీవన్ కు డాక్టరేట్
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతం విభాగంలో జీవన్ కుమార్‌కు పీహెచ్డీ పట్టా లభించింది.
- 3ఎన్నో ఏళ్ల అధ్యయనం, పరిశోధన, కఠోర శ్రమతో ఈ విజయాన్ని సాధించారు.
- 4*ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జీవన్ కు డాక్టరేట్...*
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 08
ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతం విభాగంలో జీవన్ కుమార్‌కు పీహెచ్డీ పట్టా లభించింది. విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో ఆయన డాక్టరేట్‌ను స్వీకరించారు. ఎన్నో ఏళ్ల అధ్యయనం, పరిశోధన, కఠోర శ్రమతో ఈ విజయాన్ని సాధించారు.
*ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జీవన్ కు డాక్టరేట్...*