ఆదిలాబాద్, 2026-11-24
గత రెండేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న భూక్తాపూర్ కు చెందిన షేక్ మహమూద్ ను ఆదిలాబాద్ జిల్లా టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు టూ టౌన్ జీవన్ రెడ్డి తెలిపారు.
గత రెండేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న భూక్తాపూర్ కు చెందిన షేక్ మహమూద్ ను అరెస్ట్ చేశామని టూ టౌన్ జీవన్ రెడ్డి తెలిపారు. గతంలో తరచుగా గొడవలు సృష్టించి, దాడులకు పాల్పడుతున్న మహమూద్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై గతంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి.






