సారాంశం
హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ ను రాష్ట్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.
ముఖ్య విషయాలు
- 1తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ కుమార్ కు ఘన సన్మానం
హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ ను రాష్ట్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఘనంగా సత్కరించారు.
- 2ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.
- 3తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ ను రాష్ట్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం మర్యాదపూర్వకంగా కలిశారు.
- 4గురువారం హైదరాబాద్లోని గాంధీ భవన్ లో సందీప్ కుమార్ ను మంత్రి వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ ను రాష్ట్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్ ను రాష్ట్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్లోని గాంధీ భవన్ లో సందీప్ కుమార్ ను మంత్రి వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ అధిష్ఠానం సూచనలు, రాష్ట్రంలో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా నాయకులు చర్చించారు.