ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో మండలం ముత్నూర్ తాండ గ్రామ ఉపసర్పంచ్ పవార్ ప్రవీణ్, ఆడే రామ్, పవార్ అశోక్, జాదవ్ ధరంసింగ్, ఆత్రం జంగులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో మండలం ముత్నూర్ తాండ గ్రామ ఉపసర్పంచ్ పవార్ ప్రవీణ్, ఆడే రామ్, పవార్ అశోక్, జాదవ్ ధరంసింగ్, ఆత్రం జంగులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు పాటు పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, ఉపాధ్యక్షులు మోహితే మారుతీ, నాగనాథ్ అప్పా, ఆడే జైపాల్, గణపతి తదితరులు పాల్గొన్నారు.












