రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలో పిఎస్ఆర్ ఫ్లెక్సీ తో మంచిర్యాల నేతల సందడి ఆదివారం నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో కార్యక్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ర్యాలీ నిర్వహించారు.
రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలో పిఎస్ఆర్ ఫ్లెక్సీ తో మంచిర్యాల నేతల సందడి ఆదివారం నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. తెలంగాణ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఫ్లెక్సీ ర్యాలీలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు, పీఎస్ఆర్ ఫ్లెక్సీలతో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా రామ్లీలా మైదానానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అనివార్య కారణాలతో హాజరుకాకపోయినప్పటికీ, ఆయన వర్గానికి చెందిన పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

