Hyderabad/Agartala (అక్షరవేకువ) జూలై 08
చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మాజీ పార్లమెంట్ సభ్యులు Dr. బాల్క సుమనన్న గారి ఆదేశాల మేరకు, బబ్బరచెలుక గ్రామంలో ఓటరు సవరణ ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్నారు. ఈరోజు గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ఎన్యూమరేషన్ దరఖాస్తులను నింపుతూ, ఓటర్లకు ప్రక్రియ గురించి వివరించారు.
చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మాజీ పార్లమెంట్ సభ్యులు Dr. బాల్క సుమనన్న గారి ఆదేశాల మేరకు, బబ్బరచెలుక గ్రామంలో ఓటరు సవరణ ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్నారు.
ఈరోజు బబ్బరచెలుక గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ఎన్యూమరేషన్ దరఖాస్తులను నింపుతూ, ఓటర్లకు ఓటరు సవరణ ప్రక్రియ గురించి వివరించారు BRS పార్టీ కోటపల్లి మండల సోషల్ మీడియా వింగ్ కన్వీనర్ ఆసంపెల్లి సంపత్ కుమార్.
ప్రతి ఒక్కరూ ఈ ఓటరు సవరణ ప్రక్రియలో తప్పకుండా పాల్గొని, ఓటును కోల్పోకుండా చూసుకోవాలని ఆయన ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఆసంపెల్లి రంజిత్, బాపు, రాజేష్, చకినారపు అజయ్ తదితరులు పాల్గొన్నారు.










