మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 22
ంషడైఎైూషంగెడెంంఎంగెడెంంంెండెంంెండెఉెజశషఎెశైథడడ.ఎెెహెం.ఉెెజశషడషంశ.
తోకలు ఊపుతున్న నాయకులు, అతి చేస్తున్న అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వారి పేర్లు రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సప్త సముద్రాల వెనకాల ఉన్నా వారిని వెతికి తెచ్చి ప్రజా కోర్టులో శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.
మంచిర్యాల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ అంతా మంచోడని, కానీ మిత్తి చెల్లించుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ యువతకు మనోధైర్యాన్ని నూరి పోసిందని తెలిపారు. ఆయన వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.











