సారాంశం
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వ్యతిరేకంగా పలువురు నేతలు మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల కాంగ్రెస్ లో నువ్వా నేనా హస్తం ఆధిపత్యం కోసం మంత్రి వివేక్ ఎమ్మెల్యే పి ఎస్ ఆర్
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది.
- 2ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వ్యతిరేకంగా పలువురు నేతలు మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలో చేరారు.
- 3ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
- 4మంచిర్యాల కాంగ్రెస్ లో బలాబలాలు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ వర్సెస్ మినిస్టర్ వివేక్ ఎంపీ వంశీ
సూత్రధారిగా జగన్మోహన్రావు
మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య
మంచిర్యాల కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గురువారం మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని లక్షింపేట గుల్లకోట దొరబండ సింగరేణి ఏరియా ఎమ్మెల్యే పై వ్యతిరేక వర్గ నేతలు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి వివేక్ వర్గంలో చేరినట్లు తెలుస్తుంది
ఈ క్రమంలోనే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కార్పొరేటర్ సురిమిండ్ల సౌమ్య వేణు సైతం మంత్రి ఎంపీ వర్గంలో జెండా ఎగరవేశారు మంచిర్యాల అసెంబ్లీలో కాక కుటుంబాన్ని బలోపేత దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా నేతలంతా జట్టు కడుతున్నట్లు సమాచారం దీంట్లో భాగమే గురువారం అధిక సంఖ్యలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రతివర్గంగా మినిస్టర్ చేతుల మీదుగా కండవాను కప్పుకొని ఆ వర్గాన్ని చేరిన నేతలు బలపరుస్తున్నట్లు కనిపిస్తుంది.
లక్షింపేట, గుల్లకోట, దొరబండ, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 03
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వ్యతిరేకంగా పలువురు నేతలు మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల కాంగ్రెస్ లో బలాబలాలు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ వర్సెస్ మినిస్టర్ వివేక్ ఎంపీ వంశీ
సూత్రధారిగా జగన్మోహన్రావు
మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య
మంచిర్యాల కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గురువారం మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని లక్షింపేట గుల్లకోట దొరబండ సింగరేణి ఏరియా ఎమ్మెల్యే పై వ్యతిరేక వర్గ నేతలు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి వివేక్ వర్గంలో చేరినట్లు తెలుస్తుంది
ఈ క్రమంలోనే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కార్పొరేటర్ సురిమిండ్ల సౌమ్య వేణు సైతం మంత్రి ఎంపీ వర్గంలో జెండా ఎగరవేశారు మంచిర్యాల అసెంబ్లీలో కాక కుటుంబాన్ని బలోపేత దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా నేతలంతా జట్టు కడుతున్నట్లు సమాచారం దీంట్లో భాగమే గురువారం అధిక సంఖ్యలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రతివర్గంగా మినిస్టర్ చేతుల మీదుగా కండవాను కప్పుకొని ఆ వర్గాన్ని చేరిన నేతలు బలపరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చేరికలు మంతెన జగన్మోహన్రావు నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తుంది.