మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 08
లకొషధలోధుకసవలుతసుకోవసకువకతగతకకషలుఘషణలుతులగటసగగుటుకగుుకోలకులలుుసతణకుటుుటూలలకషణెలకగెసటగధుకతవగు.ఈసఘటుతకలగకతసగగుట,కగుకోలకులలతలుసతుఆఆోు.ుటఆోణలుూల,లటకషణెలసవలవసు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మాజీ ఎంపీపీ బేర రపై జరిగిన దాడిని మేయర్ మధుకర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని వ్యక్తిగత కక్షలకు, ఘర్షణలకు ముడిపెట్టి, తమను అందులోకి లాగడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లే ప్రయత్నాలు చేయడం సత్యనారాయణకు పరిపాటేనని మేయర్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ మేయర్ పేరును ఈ విషయంలో తీసుకోవడం సరికాదని, దమ్ముంటే తమపై ఆరోపణలను నిరూపించాలని, లేదంటే వెంటనే క్షమాపణ చెప్పాలని మేయర్ మధుకర్ సవాల్ విసిరారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో విఫలమైనప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.










