మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, దీనిని అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కోరారు. జిల్లా కలెక్టర్ BLOలకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఓటరు సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్…
Share:

సారాంశం