మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
మంచలలోనLICకలనీలోగలబఆఎసపటీకబూసటంగకండోఆహనంచనషటనకలషటనకలనడపెలలకమసమకషంలో,లంగపూగమకంగెసపటీకనకలజనక,కణపేటగమపంచీ2డసభలగంగధబఆఎసపటీకలోచే.మజీఎమమెలేనడపెలలండేపలలమండలంలోగలబీపటీకకనసంలోజగనఈకకమంలోీకపటీకకండోడండేపలలకపపఆహనంచననంచ.
మంచిర్యాలలోని LIC కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత కుమార్ సమక్షంలో, లింగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, కర్ణపేట్ గ్రామ పంచాయతీ 2వ వార్డ్ సభ్యులు గంగాధర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బచ్చలా అంజయ్య (దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు) ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.












