మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 08
ఓ లకు వేగవంత ఆదేశాలు వెలువరించాం 99% ఫారాలు అందింపు ప్రక్రియ పూర్తి 20% నమోదు స్పీడ్ అప్ చనిపోయిన, రెండుచోట్లఓటుఉంటేఇష్టమైనచోటుఎంపికతోఅక్కడేఫామ్అందించాలిపర్యవేక్షణలోవేగాన్నిపెంచుతాంమంచిర్యాలఆర్డిఓగూడూరిశ్రీనివాస్ ప్రదేశాల్లో ఓటర్లు జాబితాలో తొలగించుకోవాలి లేదా చట్టరీత్యా నేరం రెండుదుెు99%ఫుఅదుక20%దుఅ,ెుటఓటుఉటఇషటైటుఎకఅకకఫఅదకషణెుదఓటుజబొుకదటటెుబఎఓకుుుుుు.ఈకుబఎఓకుదుజఅ.99ఫకణ,20ఓటదుకటుెు.
మంచిర్యాల ఆర్డీవో పరిధిలో సర్వే మ్యాపింగ్ పనులు వేగవంతం అయ్యాయి. ఈ మేరకు బీఎల్ఓలకు వేగవంతమైన ఆదేశాలు జారీ చేశామని ఆర్డీవో గూడూరి శ్రీనివాస్ తెలిపారు. సర్వేలో 99 శాతం ఫారాల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, 20 శాతం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా వేగవంతం అయిందని ఆయన పేర్కొన్నారు.
జాబితాలో ఉన్న చనిపోయిన వారి పేర్లను, రెండు చోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లను తొలగించాలని సూచించారు. ఇలా చేయకపోతే చట్టరీత్యా నేరం అవుతుందని హెచ్చరించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవారు, తమకు ఇష్టమైన చోటును ఎంపిక చేసుకుని, అక్కడే ఫారం అందించాలని తెలిపారు. ఈ పర్యవేక్షణలో వేగాన్ని మరింత పెంచుతామని ఆర్డీవో గూడూరి శ్రీనివాస్ తెలిపారు.








