అక్షరవేకువ (అక్షరవేకువ) జూన్ 24
ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో పాటు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా అక్కడే కొనాలని షరతులు విధిస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, ఇతర వస్తువులను కూడా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో పాటు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా అక్కడే కొనాలని షరతులు విధిస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, ఇతర వస్తువులను కూడా తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరుపై భయపడుతున్న తల్లిదండ్రులు, అధికారుల వైఖరిపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రైవేట్ స్కూళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదని, స్కూల్ బస్సుల ఫిట్నెస్ వంటి విషయాలపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.











