మంచిర్యాలలో కొత్త పాన్ షాప్ ప్రారంభమైంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా బిల్డింగ్ ఆర్పి రోడ్ లో బుధవారం ఎం.కె ఫ్యామిలీ పాన్ షాప్ ను మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ మధుకర్ ప్రారంభించారు.
ఈ షాప్ లో వివిధ రకాల పాన్లు, చాక్లెట్లు, కేక్స్ మరియు ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
1989 లో ప్రారంభమైన ఎంకే పాన్ షాప్, మెరుగు రేణుక కుమార్ ఆధ్వర్యంలో నూతన షాపును తన కుమారుడు మెరుగు కౌశిక్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




