
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంచిర్యాల నియోజకవర్గంలో నిర్మించిన ఒక ఇంటికి గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభించారు.


















