
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) నరహరిసెట్టి అర్జున సారధి కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1.10 కోట్ల బీమా క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది.



















