
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి&ఎండి) డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి, IAS మే 29, 2026న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) ను సందర్శించి, నిర్మాణంలో ఉన్న కొత్త 1x800 మెగావాట్ల ప్లాంట్ పనులను, ఇతర విభాగాలను పరిశీలించారు.

సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి&ఎండి) డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి, IAS మే 29, 2026న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) ను సందర్శించి, నిర్మాణంలో ఉన్న కొత్త 1x800 మెగావాట్ల ప్లాంట్ పనులను, ఇతర విభాగాలను పరిశీలించారు.

భీమారం మండల కేంద్రంలో 101 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

భీమారం మండల కేంద్రంలో 101 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BLA-2 (బూత్ లెవల్ ఏజెంట్) పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

రాజీవ్ నగర్ నుండి నస్పూర్ వరకు వెళ్లే 33 కెవి లైన్ పనుల నిమిత్తం, మే 30, 2026 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం తిలక్ నగర్ మరియు సూర్య నగర్ లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.

ఉత్తర తెలంగాణా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగదారుల నమ్మకం, ఆదరాభిమానాలతో ఒక దిగ్గజ సంస్థగా ఎదిగింది. తాజాగా, మందమర్రి మండలం వెంకటాపూర్ లేమూరు గ్రామాలలో 'ఎవర ఎస్కేప్స్' పేరుతో నూతన వెంచర్‌ను ప్రారంభించింది.

భీమారం మండలంలో రాబోయే వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎరువులు మరియు విత్తనాల దుకాణాలపై మండల టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా చూడటమే ఈ తనిఖీల లక్ష్యం.

భీమారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగ, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులు తమ అవసరాలకు తగిన విత్తనాలను పొందారు.

నర్సింగపూర్ గ్రామంలో సహజ వ్యవసాయం మరియు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు, పొలంలోనే తయారుచేసే ఇన్పుట్ల వినియోగం, బహుళ పంటల సాగుపై సమగ్ర సమాచారం అందించారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మందమర్రిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర గావ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు నిరసనగా జనసేన పార్టీ నాయకులు శుక్రవారం మందమర్రిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆడ్ హాక్ కమిటీ సభ్యుడు మాయ రమేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్ నాయకత్వం వహించారు.

తెలంగాణలో మిలిటెంట్ దాడులు చేస్తేనే ప్రజలలో గుర్తింపు వస్తుందంటూ బీఆర్ఎస్, టీబీజికెఎస్ నాయకులను రెచ్చగొట్టేలా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాలు' సందర్భంగా, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ మరియు శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో, మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 53,10,75,000/- విలువైన చెక్కులను అందజేశారు.

20 సంవత్సరాల క్రితం ఒకే తరగతిలో చదువుకున్న డోమ్నిక్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు శుక్రవారం మందమర్రిలోని తమ పూర్వ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సన్మానించడంతో పాటు, సామాజిక బాధ్యతగా అవయవ, రక్త దానానికి ప్రతిజ్ఞ చేశారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు సుధమల్ల ఆనంద్ గౌడ్, నూతనంగా నియమితులైన రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఓబీసీ మోర్చా బలోపేతం, పార్టీ విస్తరణ, మరియు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.

స్థానిక గోదావరిఖని మాల సంఘం మరియు బహుజన దళిత సంఘాల ఆధ్వర్యంలో, డాక్టర్ అనిల్ కుమార్ సహాయకుడిగా పనిచేసిన కోడం శ్రీనివాస్ గౌరవార్థం ఘనంగా నివాళులర్పించారు. వడదెబ్బతో ఆకస్మికంగా మరణించిన శ్రీనివాస్, నిరుపేదల పాలిట ఆపన్నహస్తంగా నిలిచారని పలువురు కొనియాడారు.

ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ 20 ఏళ్లుగా పెంచిన టేకువనం అగ్నిప్రమాదంలో బూడిద కావడంతో, బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, ఎక్స్ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ELSO) నుండి లైఫ్ సపోర్ట్ ఎక్సలెన్స్ కోసం అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును అందుకుంది. ఈ గుర్తింపుతో, యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే ఏకైక ప్లాటినం-సర్టిఫైడ్ ECMO సెంటర్‌గా నిలిచింది.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, ఎక్స్ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ELSO) నుండి లైఫ్ సపోర్ట్ ఎక్సలెన్స్ కోసం అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును అందుకుంది. ఈ గుర్తింపుతో, యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే ఏకైక ప్లాటినం-సర్టిఫైడ్ ECMO సెంటర్‌గా నిలిచింది.

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సూరారం స్టేజ్ సమీపంలో టాక్టర్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.