సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక పావని జగజ్జనని అమ్మ చల్లని చూపు 60 డివిజన్లో పై ఉండాలని కోరారు.
- 2మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని -1 గని ఆవరణలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి హాజరయ్యారు.
- 3అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేయర్ మధుకర్‌ను శాలువాతో సత్కరించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు.
- 4ఈ కార్యక్రమంల శ్రీధర్, రావుల అనిల్, వెంకటేష్, ఎంబడి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని -1 గని ఆవరణలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక పావని జగజ్జనని అమ్మ చల్లని చూపు 60 డివిజన్లో పై ఉండాలని కోరారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేయర్ మధుకర్‌ను శాలువాతో సత్కరించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంల శ్రీధర్, రావుల అనిల్, వెంకటేష్, ఎంబడి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.