Hyderabad/Agartala (అక్షరవేకువ) జూలై 19
తెలగాణ, మహారాష్ట్రలలో ఐఐటీ, ీట్ వటి పోటీ పరీక్షలకు శిక్షణిచ్చే ఘనంగా ఆల్ ఫోర్స్ గ్రూప్ కాలేజెస్ ఆధ్వర్యలో మచిర్యాల జూియర్ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ ఆదివార గా జరిగిది ఈ కార్యక్రమాికి మచిర్యాల ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఘనంగాఆల్ ఫోర్స్ వి. నరేందర్ రెడ్డి గారు.ద్యాసస్థల చైర్మ్ అధ్యక్షులుగా ఆల్ఫోర్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ వి. రేదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
తెలంగాణ, మహారాష్ట్రలలో ఐఐటీ, నీట్ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు శిక్షణనిస్తూ విశిష్ట గుర్తింపు పొందిన ఆల్ ఫోర్స్ గ్రూప్ కాలేజెస్, మరోసారి విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో, మంచిర్యాల ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీ ఆదివారం కనులవిందుగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు వారికి బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆల్ ఫోర్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆల్ ఫోర్స్ విద్యార్థులు దేశంలోనే అత్యున్నత కళాశాలల్లో ఉన్నారని, ఆల్ ఫోర్స్ విద్యా వ్యవస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయని తెలిపారు. మంచిర్యాల ఆల్ ఫోర్స్ కాలేజ్ అన్ని విభాగాలలో ముందుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ముఖ్య అతిథి ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఘనంగా సన్మానించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఆల్ ఫోర్స్ కాలేజీ అన్ని విభాగాలలో అద్భుత ప్రదర్శన ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
చివరగా, నరేందర్ రెడ్డి గారు ప్రేమ్ సాగర్ రావు గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు.











