హన్మకొండలో జరిగిన తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో, తెలంగాణ స్పార్క్ రాష్ట్ర స్థాయి ఫ్యాషన్ ఈవెంట్ షోలో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష ప్రతిభ చాటింది. సబ్ జూనియర్ విభాగంలో ఆకట్టుకునే ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను మెప్పించి, సబ్ జూనియర్ మిస్ తెలంగాణ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
హన్మకొండలో జరిగిన తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో, తెలంగాణ స్పార్క్ రాష్ట్ర స్థాయి ఫ్యాషన్ ఈవెంట్ షోలో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష ప్రతిభ చాటింది. సబ్ జూనియర్ విభాగంలో ఆకట్టుకునే ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను మెప్పించి, సబ్ జూనియర్ మిస్ తెలంగాణ కిరీటాన్ని కైవసం చేసుకుంది. నిర్వాహకులు విజేతలకు అభినందనలు తెలిపారు.







