ఆదిలాబాద్, 6 November
జిల్లా ఇచ్చోడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన గొర్రెల కాపరి హీరా కరంసి ఖటన (23) తో పాటు సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.
జిల్లా ఇచ్చోడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన గొర్రెల కాపరి హీరా కరంసి ఖటన (23) తో పాటు సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. పెళ్లి నిశ్చయమైన యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

