సారాంశం
మంచిర్యాల 56వ డివిజన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్...
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాలలో అగ్నిప్రమాదం: బాధితులకు సురేఖ భరోసా
మంచిర్యాల 56వ డివిజన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం సంభవించడంతో, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
- 2ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- 3సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశారు.
- 4బాధిత కుటుంబానికి అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
56వ డివిజన్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) నవంబర్ 17
మంచిర్యాల 56వ డివిజన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం సంభవించడంతో, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు తూముల నరేష్, నల్ల శంకర్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత తదితరులు పాల్గొన్నారు.