జిల్లా కేంద్రంలోని టూ టౌన్ కు ముఖద్వారమైన అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం పాము కలకలం రేపింది. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుపైకి వ్యాపించిన తుమ్మ చెట్లు, తీగ పొదల కారణంగా జారుకున్న త్రాచు పాము రోడ్డుపై పడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.
అండర్ బ్రిడ్జిలో పాముల కలకలం: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
Share:

సారాంశం
జిల్లా కేంద్రంలోని టూ టౌన్ కు ముఖద్వారమైన అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం పాము కలకలం రేపింది. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుపైకి వ్యాపించిన తుమ్మ చెట్లు, తీగ పొదల కారణంగా జారుకున్న త్రాచు పాము రోడ్డుపై పడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.
#మంచిర్యాల పాము#అండర్ బ్రిడ్జి భయం#టూ టౌన్ సమస్య#అధికారుల నిర్లక్ష్యం#Mancherial snake#under bridge panic#traffic issue#official negligence