సారాంశం
ంచియలనియోజకవశనభయులుశీకొకకిలవు,జీడిిిఅధయకషులుశీతికొకకిలుఖడఆదశలకుహజీూండలంబుదధిలలింలోBLAలుఓటవణకియైఇంటింటివనివహించు.భూతనెంబ99లోజిినఈకయకంలోఓటలకుఅవైనవివలనుఅందజి,అవహనకలించి,దఖతులనుూించు.
ముఖ్య విషయాలు
- 1భూత్ నెంబర్ 99 లో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటర్లకు అవసరమైన వివరాలను అందజేసి, అవగాహన కల్పించి, దరఖాస్తులను పూరించారు.
- 2హజీూ:ఓటలవణైBLAలఇంటింటివ
ంచియలనియోజకవశనభయులుశీకొకకిలవు,జీడిిిఅధయకషులుశీతికొకకిలుఖడఆదశలకుహజీూండలంబుదధిలలింలోBLAలుఓటవణకియైఇంటింటివనివహించు.భూతనెంబ99లోజిినఈకయకంలోఓటలకుఅవైనవివలనుఅందజి,అవహనకలించి,దఖతులనుూించు.
- 3మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడమ్ ఆదేశాల మేరకు హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామంలో BLAలు ఓటర్ సవరణ ప్రక్రియపై ఇంటింటి సర్వే నిర్వహించారు.
- 4ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్గం సంధ్య స్వామి, కర్ర జగన్మోహన్ రెడ్డి, సల్లం కుమార్, ముచ్చకృతి సంజీవ్ కుమార్, దాసరి జోష్ణ, పాములపర్తి స్వప్న, తిరుపతి, పంచాయతీ సెక్రెటరీ బంధం రఘు, ముడిమడుగుల సత్తయ్య, తిర్రి ప్రశాంత్, చిందం స్వరూపతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 03
ంచియలనియోజకవశనభయులుశీకొకకిలవు,జీడిిిఅధయకషులుశీతికొకకిలుఖడఆదశలకుహజీూండలంబుదధిలలింలోBLAలుఓటవణకియైఇంటింటివనివహించు.భూతనెంబ99లోజిినఈకయకంలోఓటలకుఅవైనవివలనుఅందజి,అవహనకలించి,దఖతులనుూించు.
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడమ్ ఆదేశాల మేరకు హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామంలో BLAలు ఓటర్ సవరణ ప్రక్రియపై ఇంటింటి సర్వే నిర్వహించారు. భూత్ నెంబర్ 99 లో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటర్లకు అవసరమైన వివరాలను అందజేసి, అవగాహన కల్పించి, దరఖాస్తులను పూరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్గం సంధ్య స్వామి, కర్ర జగన్మోహన్ రెడ్డి, సల్లం కుమార్, ముచ్చకృతి సంజీవ్ కుమార్, దాసరి జోష్ణ, పాములపర్తి స్వప్న, తిరుపతి, పంచాయతీ సెక్రెటరీ బంధం రఘు, ముడిమడుగుల సత్తయ్య, తిర్రి ప్రశాంత్, చిందం స్వరూపతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.