హజీపూర్, 2026-11-23
హాజీపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా.AIPSU కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ప్రశాంతంగా రాయాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO పుష్పలత, ఎంఈవో రాజేశం, హెచ్ఎం పాల్గొన్నారు.




