35వ డివిజన్ షిర్కేకాలనీ, నస్పూర్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 14
లంబోదరుని ఆశీస్సులు మంచిర్యాలకు ఉండాలి కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్ అన్నారు. ఆదివారం రాత్రి నస్పూర్‌లోని 35వ డివిజన్ షిర్కేకాలనీలో శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, విజయ గణేష్ మండలి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఆగమనోత్సవ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు పాల్గొనీ మాట్లాడుతూ యువతే తన గలం దళం బలం అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తమ దృష్టి ఉంటుందన్నారు. రాజా సమస్యల సాధనకు తన కృషి ఉంటుందన్నారు. పెద్ద ఎత్తున మంగళారతులతో తిలకం దిద్ది మహిళలు జగన్‌కు సాదర స్వాగతం పలుకుతూ పెద్ద పెట్టున జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం గణేష్ విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాగాయి. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్ సురిమిల్ల వేణు-సౌమ్య, కార్పొరేటర్లు అగల్ డ్యూటీ రాజు-రాణి, ఇరుగుదిండ్ల రవి, వనపర్తి కేత రాజేష్, దొమ్మటి రాజేందర్ (35 డివిజన్ ఇంచార్జి) మేకల రమేష్ (రాము), మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.డి. ఇర్ఫాన్, సుదమల్ల అశోక్ తేజ, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లంబోదరుని ఆశీస్సులు మంచిర్యాలకు ఉండాలి కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్ అన్నారు. ఆదివారం రాత్రి నస్పూర్‌లోని 35వ డివిజన్ షిర్కేకాలనీలో శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ , విజయ గణేష్ మండలి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఆగమనోత్సవ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు పాల్గొనీ మాట్లాడుతూ యువతే తన గలం దళం బలం అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తమ దృష్టి ఉంటుందన్నారు. రాజా సమస్యల సాధనకు తన కృషి ఉంటుందన్నారు. పెద్ద ఎత్తున మంగళారతులతో తిలకం దిద్ది మహిళలు జగన్‌కు సాదర స్వాగతం పలుకుతూ పెద్ద పెట్టున జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం గణేష్ విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాగాయి. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్ సురిమిల్ల వేణు-సౌమ్య , కార్పొరేటర్లు అగల్ డ్యూటీ రాజు -రాణి , ఇరుగుదిండ్ల రవి , వనపర్తి కేత రాజేష్ , దొమ్మటి రాజేందర్ (35 డివిజన్ ఇంచార్జి) మేకల రమేష్ (రాము ), మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.డి. ఇర్ఫాన్ , సుదమల్ల అశోక్ తేజ , యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.









