మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 17
మంజదండోకంగెసటీఅంతగతభేదమోసభగగమనన.ఎమమెే.ఎస.ఆ.అనమంతేకనకడం,దీనూనేతెండగగడోడంటీోకకంేతోంద.ఈణమఅధటనందృటససతందేదఅననదేూడ.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని దండపల్లిలో కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. అనుచరులు మంత్రి వివేకాను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రూరల్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. గత తప్పిదాలను, ఎమ్మెల్యే వ్యవహార శైలిని మంత్రికి వివరించినట్లు తెలిసింది.
మంత్రితోపాటు ఎంపీ వంశీతో కలిసి ముందుకు సాగనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పీఎస్ఆర్ ముందుకు తెచ్చిన మరో వర్గం నేతలు తమ జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలను, వర్గాల పక్షపాతాలను ఎవరూ చల్లార్చగలరో చూడాలి.











