చెన్నూర్, 17 July
వైూఇదఅవశైదదతతతతఅధతవతడధఓదొణవై''దూడొతద.డధూఓదదొూతవశవ.ఈణథఅధతవతవవవతవతవత.
మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష' కొనసాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రామిండ్ల రాధిక, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇరు ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ అధినేత్రి కవిత మంచిర్యాలలో మకాం వేసి, మాజీ నాయకులకు గాలం వేస్తున్నట్లు సమాచారం.












