మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 30
మంచర్యాల మున్సల్ కార్ొరేషన్ రధలోన శానటేషన్ వభాగంలో నచేస్తున్న కార్మకుడు ామెర మొండయ్య మరణంచారు. ఈ వషయం తెలుసుకున్న వెంటనే మేయర్, డ్యూటీ కమషనర్, కార్ొరేషన్ అధ్యక్షులు, కార్ొరేటర్లు, కార్మక సంఘం నాయకులు, ె్ సంఖ్యలో కార్మకులు సంఘటనా స్థలానక చేరుకున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుడు దామెరి మొండయ్య గారు మరణించడం పట్ల పలువురు అధికారులు, నాయకులు, కార్మికులు సంతాపం తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ కమిషనర్ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం, మంచిర్యాల్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్, డివిజన్ కార్పొరేటర్ జి.వి.ఆర్, ఇతర కార్పొరేటర్లు, మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ, సంఘ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మృతుడి కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు, శానిటేషన్ విభాగం సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.











