మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 12
మంచిర్యాల భూనిషేధిత బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, 11 వేల నివాస గృహాల రక్షణగా, 5528 ఎకరాల వ్యవసాయ భూములకు అండగా ఉంటామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గత 9 నెలలుగా మౌనంగా ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు గజం భూమిపై రాజీనామా చేస్తాననడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మంచిర్యాల 22 ఏ భూ నిషేధిత బాధితుల తరపున బీ ఆర్ఎస్ నిలుస్తుంది 11 వేల నివాసిత గృహాల రక్షణగా ఉంటాం 5528 ఎకరాల వ్యవసా యాతర భూములకు అండగా ఉంటాం మంచిర్యాల మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు గత 9 నెలలుగా గమ్మునుండి ఇప్పుడు ఎమ్మెల్యే గజం భూమి పైన రాజీనామా చేస్తా అనటంపై తీవ్రస్థాయి గులాబీ నేతలు మండిపడుతున్నారు. అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ఆరోపణ విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాటిపై స్పష్టత కోరుతున్నారు. 30 రోజుల్లో ఆండాలమ్మ కాలనీలో డంపింగ్ యార్డ్ తరలింపు 90 రోజుల్లో ఎల్లంపల్లి భూనిర్వాసితుల నష్టపరిహార చెల్లింపులు 120 రోజుల్లో రాజీవ్ నగర్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ నిర్మాణం 160 కోట్లతో గోదావరి 40 కిలోమీటర్ల వ్యత్యాసం అంతర్గామా బ్రిడ్జి నిర్మాణం, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి రైతులకు సాగునీటి కష్టాలు కార్పొరేషన్ లో తాగునీటి ఇక్కట్లపై బహిరంగ ప్రశ్నలు గుప్పిస్తున్నారు












