సంగారెడ్డి, 11 September
సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన తపాలా సూపరింటెండెంట్ (ఎస్పీ)గా బి. అంబేద్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సంగారెడ్డి పోస్టల్ ఎస్పీగా పనిచేసిన డి.శ్రీహరి బదిలీపై హైదరాబాద్కు వెళ్లారు. ఆయన స్థానంలో బి. అంబేద్కర్ రాజు సంగారెడ్డి పోస్టల్ డివిజన్ ఎస్పీగా బదిలీపై నియమితులై బాధ్యతలు చేపట్టారు.
సంగారెడ్డి పోస్టల్ డివిజన్ నూతన తపాలా సూపరింటెండెంట్ (ఎస్పీ)గా బి. అంబేద్కర్ రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సంగారెడ్డి పోస్టల్ ఎస్పీగా పని చేసిన డి.శ్రీహరి బదిలీపై హైదరాబాద్కు వెళ్లారు. ఆయన స్థానంలో బి. అంబేద్కర్ రాజు బదిలీపై సంగారెడ్డి పోస్టల్ డివిజన్ ఎస్పీగా నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.












