ఢిల్లీ / చీరాల, 24 July
ఢిీో ోి జంతమంత వదద ఇటీవ జిి ఢిీవిదయథు ఆందోళో మంచియ షట సేవదళ జ సెకెటీ డకట ీకంఠ ు. ధి ివసం ముందు జిి ఈ ిస కయకమో ఆయ కంెస అేతతో కిసి ు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన కార్యక్రమాల్లో మంచిర్యాల రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ నీలకంఠ పాల్గొన్నారు. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రెసిడెంట్ కరిగే నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ నీలకంఠ పాల్గొన్నారు.











