హైదరాబాద్, 28 June
హైదరాబాద్లోని రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
హైదరాబాద్లోని రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రంగారెడ్డి రూరల్ ఇంచార్జ్ రఘునాథ్ వెరబెల్లి గారు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.










